తెలుగు (వాళ్ల)కి అభినందనలు
తెలుగు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొనే నెలలో తెలుగు కి ప్రాచీన భాష గా గుర్తించినందుకు తెలుగు ప్రజలం అయ్యినందుకు మనము చాలా సంతోసించదగ్గ విషయం. అందుకు మనకు మరియు తెలుగు కి జన్మ ఇచ్చిన పెద్దలుకు అమ్మ నాన్నల కు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుందాము. తెలుగు లోనే మాట్లాడుదాము, మాట్లదిద్దాము. పరభాష జ్ఞానాన్ని సంపాదించు, అది నీ భాష లోనే సంభాసించు. అన్ని భాషల్ని గౌరవించు, నేర్చుకో కాని మన భాస ని మరచిపోకు. తెలుగు లో వున్నాతియ్యనిదనము ఆస్వాదిద్దాము. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అత్త, మామయ్య మొదలగు విదముగా పిలుద్దాము అలాగేనా ....
ఇట్లు
మీ తెలుగువాడు (శర్మ)