బాలయ్య బాబు గోరూ!! - about Balakrishna
'bommarillu type' conversation!!
బాలయ్య ఫ్యాన్స్: బాలయ్య బాబు గోరూ!! మీరు 30 ఏళ్ళ నుంచి గెలిచాం అనుకుంటున్నారు.....కానీ మిమ్మల్ని గెలిపించటానికి మేము 30 ఏళ్ళ నుంచి ఓడి పోతూనే ఉన్నాం సార్... బాలయ్య: నాకు 3 crores remuneration వచ్చి నప్పుడు కూడా సంతోషం కలగదు.... కానీ, నా సినిమాలు ఇంకా నా fans చూస్తున్నారు అని అనిపించినప్పుడు చాలా సంతోషపడతాను. బాలయ్య ఫ్యాన్స్: మీరు cinema సూపర్ గా తీసామని అనుకుంటారు.. కానీ ఆ సినిమా నచ్చలేదని కుర్చీలు విరగ్గొట్టి ,screen చించి మరీ చెప్పాలనిపిస్తుంది.... కానీ ఏం చేస్తాం 'fans' అయిపోయాం.. బాలయ్య: Eye brows raised.. బాలయ్య ఫ్యాన్స్: తిడుతున్నారు సార్...బండ బూతులు తిడుతున్నారు సార్.... బాలయ్య movie కి వెళ్ళు తున్నామంటే నవ్వుతున్నారు సార్.. ల్లాగా చూస్తున్నారు సార్.... బాలయ్య: ఇన్నాళ్ళు మీకు నచ్చిన 'Action' movies తీస్తున్నాననుకున్నాను... మిమ్మల్ని ఇంతగా హింసిస్తున్నానా..!!? బాలయ్య ఫ్యాన్స్: మీకు తెలియదు సార్ ...మీరు తీసిన movie నచ్చక చూడలేకుండా ఉండలేక 'నరకం' చూస్తున్నాం సార్... మేము మీ movie చూట్టానికే వెళ్తాం... కానీ మీరు మాకే ''సినిమా'' చూపిస్తే ఎలా సార్.... మొన్నామధ్య "ఒక్క మగాడు" చూసి అవమానంతో ఉరి వేసుకోవాలనిపించింది సార్... అదొక్కటే కాదు, ఆ cinema కి ముందైతేనేం తరువాతైతేనేం..అన్నీ అంతే... ఇంకా ఎన్నాళ్ళు సార్... మీ movie వస్తుందంటేనే గుండెల్లో trains పరిగెడుతున్నాయ్ సార్! బాలయ్య: ఇన్నాళ్ళూ నా గురించి తప్ప... మీ బాధలు ఆలోచించలేదు... ఇక నుంచి cinema లు చెయ్యను..మీకు నచ్చిన cinemaa లు చూసుకోండి.. సర్వేజనా సుఖినో భవంతు!!
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home